

Buy anything from 5,000+ international stores. One checkout price. No surprise fees. Join 2M+ shoppers on Desertcart.
Desertcart purchases this item on your behalf and handles shipping, customs, and support to Argentina.
ఎలాంటి పుస్తకమైనా మన ఆలోచనా తీరుని పదునుపెట్టాలి, ముందుకు నడపాలి. అలాంటి సాహిత్యం మనని మనం బెటర్ ఇండివిడ్యువల్‌గా మార్చుకోడానికి సహాయపడుతుంది. చిక్ లిట్ అచ్చం అలాంటి రచనే. మొదటి పేజీ మొదలు పెట్టినప్పటినుండి ఆఖరి పేజీ పూర్తయ్యేలోపు మనని మనం వెతికి, తట్టి, ప్రశ్నించుకుంటాం. మనకి మనమే కొత్తగా దొరుకుతాం. రోజు చూసే సంఘటనలు, చూసి చూడనట్టు వదిలేసిన విషయాలు మన కళ్లముందుకొచ్చి నిల్చుంటాయి. పట్టించుకోలేదేంటని నిలదీస్తాయి. ఇదొక థ్రిలర్, ఇదొక లవ్ స్టోరీ, ఇదొక సోషల్ డాక్యుమెంటరీ. ఇది టోటల్‌గా ఒక కంటెంపరరీ నవల. ఆ తరానిది, ఈ తరానిది. తరాల మధ్యన వంతెన. Review: Must buy - Great novel Review: A kadali is marvelous - I loved the novel chiklit, what every girl faces and feels in every moment she wrote in this story, it is very good novel it must be read by every men and women 💜💜💜💜 Thanks kadali












| Best Sellers Rank | #1,405 in Books ( See Top 100 in Books ) #109 in Contemporary Fiction (Books) |
| Customer Reviews | 4.4 out of 5 stars 367 Reviews |
P**I
Must buy
Great novel
B**I
A kadali is marvelous
I loved the novel chiklit, what every girl faces and feels in every moment she wrote in this story, it is very good novel it must be read by every men and women 💜💜💜💜 Thanks kadali
N**I
Good
Book is in good condition and packaging , delivery was good
S**P
Voice of women
ఈ పుస్తకం ద్వారా మహిళల సమస్యలను, వారి భావోద్వేగాలను,మనసులోనే మాటలను సమాజానికి మీ మాటల్లో చూపించినందుకు ధన్యవాదాలు 😍❤️🫶🏻 ఇది ఒక కథ కాదు...మన చుట్టూ జరుగుతున్న నిజ జీవిత సంఘటనలు అన్ని ఇందులో పొందుపరిచారు అని అనిపించింది. ఈ మోడర్న్ సొసైటీ లో ఆడవాళ్లు ఎదుర్కొంటున్న సవాళ్లు, అన్యాయాలు, మాటల వేధింపులు, సెన్సిటివ్ ప్రాబ్లెమ్ అన్ని చాలా స్పష్టంగా రాసారు. ఇక్కడ షాలిని లో కడలి గారే కనిపిస్తారు, " వాయిస్ ఆఫ్ విమెన్" అనొచ్చు ఏమో సింపుల్ గా.... చాలా మాటలు మనసుని కదిలించే ఉన్న ఈ లైన్ మాత్రం ఎందుకో ఎక్కువ నచ్చింది " సంప్రదాయాలు మనకు దారి చూపించాలి కానీ, మనల్ని బెదిరించి, భయపెట్టకూడదు, ముఖ్యంగా బంధించకూడదు" 👏🏻😍❤️🫶🏻🫶🏻🫶🏻 ఒక్కో సంఘటన చదువుతుంటే అరే ఇది మనకు తెలుసు ఇలా మన ఫ్రెండ్ కో మనకో ఎప్పుడో జరిగిందే కదా అనిపిస్తుంది..... ప్రశ్నించడం మొదలుపెడితేనే ఆలోచనల్లో మార్పు వస్తుంది... సమస్య వస్తె పారిపోకూడదు, సమస్య సృష్టించిన వారిని ప్రశ్నించాలి😍 ఈ బుక్ ప్రతి ఒక్కరు చదవాలి, అప్పుడైనా ప్రశ్నించడం తప్పు కాదు అనే భావన కలిగి ఆలోచనలలో మార్పు రావొచ్చు ఏమో....❤️❤️🫶🏻🫶🏻🫶🏻
B**U
It's not only about girls thing, but also about everything under society..
ప్రతీ మగాడి విజయం వెనకాల ఒక ఆడది ఉంటుంది అంటారు. మరి ఆడదాని విజయం వెనకాల ఎవరు ఉంటారు? కచ్చితంగా ఒక మగాడు మాత్రమే కాదు, తల్లిదండ్రులు, స్నేహితులు, గురువులు, ఆత్మీయులు ఎందరో ఉంటారు. అలా ఉన్నవారిలో స్నేహమే అతి పెద్ద బలం ఐతే, ఒక బలగం ఐతే ఎలా ఉంటుందో ఈ "చిక్ లిట్" కథ చెప్తుంది. ఆడవాళ్లలో కూడా ఐకమత్యం అనే స్నేహం, సమాజంలో సమస్యలను ఎదుర్కోగలమనే దైర్యం ఉంది అని ఈ పుస్తకం చెప్తుంది. Such a wonderful novel written by KATHALI SATYANARAYANA garu..
S**A
Nice book
Print quality is good.
M**A
everyone to read
something intresting
C**O
waste of money
This is one of the worst novels I’ve ever come across. There is nothing meaningful to read—just a mix of random English words written in Telugu. I couldn’t understand what the author was trying to convey. A complete waste of time and money.
Trustpilot
3 weeks ago
3 days ago
1 month ago
2 days ago